ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస హిట్‌లతో దూసుకుపోయిన సీనియర్ డైరెక్టర్ బాపయ్య . తెలుగులో సోగ్గాడు , మండే గుండెలు , నా దేశం, ముందడుగు వంటి గొప్ప సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో చెవిచూసిన అనుభవాలను పంచుకున్నాడు. అంతే కాదు అతిలోక సుందరి శ్రీదేవి డెత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. బాపయ్య…