(ఏప్రిల్ 9తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 35 ఏళ్ళు) మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన చిత్రాలలో తొలి సూపర్ హిట్ గా నిలచిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. బి.గోపాల్ దర్శకత్వంలో ఏయన్నార్ పెద్ద అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ 1987 �
అసలు పేరు బెజవాడ గోపాల్, అయినా ఆయనను ‘భారీ చిత్రాల గోపాల్’ అనే పిలుస్తుంటారు. దర్శకుడు బి.గోపాల్ సినిమాలు భారీతనంతో రూపొంది ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ అద్దిన ఘనత బి.గోపాల్ సొంతం. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిస్ట్ ను హీరోగా నిలపడంత�