ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విడుదలైన స్టిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా, ఎనర్జీతో కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి రుజువు చేశారు. ఆయన విన్టేజ్ లుక్, గ్రేస్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : JanaNayagan : రికార్డుల వేట మొదలు…
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read…
అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో ఇప్పటికి వరకు ఓటమి ఎరుగని దర్శకులలో ముందు వరుసలో ఉంటారు. పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్స్ సరసన నిలిచాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మెగా స్టార్ చిరు హీరోగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి. Also Read…
అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో కలిసి…సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పినట్టే వచ్చి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద పండుగ సంక్రాంతిని కాస్తా పెద్ద నవ్వుల పండుగగా మార్చేశారు.OTTలో సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు కదిలొచ్చి థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేశారు.అలాగే ఈ సినిమాతో వరుసగా ఎనిమిదో విజయం దక్కించుకున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ లో డైరెక్టర్ గా 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా…
Anil Ravipudi: సినిమా హిట్ అయితే.. డైరెక్టర్ లకు కార్లు గిఫ్ట్ ఇవ్వడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ ఆనవాయితీ.. తమిళ్ లో ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కొద్దికొద్దిగా తెలుగు కూడా వచ్చేసింది. ఇప్పటికే బేబీ నిర్మాత SKN.. డైరెక్టర్ సాయి రాజేష్ కు కారు గిఫ్ట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పట్టేశాడు.
Anil Ravipudi Birthday Special: నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు అనిల్ రావిపూడి. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఒహ పట్టానా నమ్మబుద్ధి కాదు. కానీ, అనిల్ రావిపూడి తీసిన వినోదాల విందుల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ‘పటాస్’లో ఆయన పంచిన పకపకలు, ‘సుప్రీమ్’లో అనిల్ పెట్టిన కితకితలు, ‘రాజా ది గ్రేట్’లో గిలిగింతల చిందులు జనం మరచిపోలేక పోతున్నారు. ఆ తరువాత వచ్చిన…
'మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం'' లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు. ఈసారి ఆయన దర్శకత్వంలో నూతన నటీనటులతో బొడ్డు కోటేశ్వరరావు 'దోచేవారెవరురా' సినిమాను నిర్మించారు.
సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్ ఉండాలన్న…పబ్లిక్‌లోకి వెళితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, పాపులారిటీ, సెలబ్రిటీ హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీరోకే దక్కుతాయి. అందుకేనేమో…డైరెక్టర్‌గా చేసిన చాలా మంది హీరోలుగా, నటులుగా మారిపోయారు. అయితే అందులో అందరూ సక్సెస్ కాకపోయినప్పటికి కొందరు మాత్రం ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు వేయించుకున్నారు.…
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…” ‘కరణ్ అర్జున్’ ట్రైలర్ చాలా బావుంది. విజువల్స్ ప్రామిసింగ్…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28…