Anil Ravipudi: శివనాగేశ్వరరావు స్టైల్ లో ‘దోచేవారెవరురా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: ‘మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం” లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు. ఈసారి ఆయన దర్శకత్వంలో నూతన నటీనటులతో బొడ్డు కోటేశ్వరరావు ‘దోచేవారెవరురా’ సినిమాను నిర్మించారు. ఈ సరికొత్త కామెడీ థ్రిల్లర్ మూవీలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్ని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాలోని ఓ పాటను ఫిల్మ్ సిటీలో సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.
సినిమాలో ఓ ముఖ్య సందర్భంలో వచ్చే ఈ గీతాన్ని రమ్య బెహర్ పాడారు. తాజా ఇందులోని ”గుండాగాళ్లమండి…’ అనే లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా శివ నాగేశ్వరరావు గారి స్టైల్ లో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని.. చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని అన్నారు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!