అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్…