ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్, గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.…