ట్విట్టర్ లో మరోసారి హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ఆయన ఇలా పదే పదే సీరియస్ అవుతూ ఉండటం చాలా మందికి తెలిసిందే! తన మనసులోని మాటని నిర్మొహమాటంగా చెప్పేసే సిద్దూ పలు మార్లు వివాదాలకి కేంద్రం కూడా మారాడు. ఆయన విమర్శల్ని సమర్థించే వారు ఎందరుంటారో ఆయన ట్వీట్స్ ని ట్రోల్ చేస్తూ చెలరేగిపోయే వారు కూడా అందరే ఉంటారు. లెటెస్ట్ గా దివంగత నటుడు దిలీప్ కుమార్ ఫోటో పై ఓ నెటిజన్…