Manju Warrier: ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతాయో.. అంతే త్వరగా విడిపోతున్నారు. ఇక దానికి మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. మేము భార్యాభర్తలుగా లేకపోయినా మా పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం అని చెప్పుకొస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే విడిపోయాక కూడా సెలబ్రిటీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు.
హీరోయిన్ వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ కు ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కేరళ హైకోర్టులో అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో దిలీప్ కుమార్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. తాజా వార్త ఏమిటంటే, జనవరి 31న అంటే సోమవారం 10.15 నిమిషాల వరకు తన మొబైల్ ను కోర్టుకు అప్పగించాలని కేరళ హైకోర్టు దిలీప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో న్యాయం జరిగేలా ప్రతి కోణంలో చూడాలని న్యాయస్థానం…
ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉండడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు.…
ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం దిలీప్, మిగిలిన 5 మంది విచారణ అధికారులను బెదిరించారట. దర్శకుడు బాలచంద్రకుమార్ వెల్లడించగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. Read Also : స్టుపిడ్స్… నెటిజన్ కు…