Home
Dil Raju
Dil Raju News
-
మొదటి లిస్టులోనే ‘పాగల్’!
మాస్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా రొమాంటిక్ యాంగిల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ , రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా పాగల్… -
100 కోట్లు… సినిమా బడ్జెట్ కాదు! హీరో రెమ్యూనరేషన్!
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం… -
‘కళామతల్లి చేదోడు’ 600 మంది సినీ వర్కర్స్ కు చేయూత!
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి నిత్యావసర వస్తువులను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్… -
క్రేజీ కాంబినేషన్ కు పావులు కదుపుతున్న ‘దిల్’ రాజు!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ… -
దిల్ రాజు సొంత ఓటీటీ ప్లాన్స్!?
దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు దాదాపు పది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలానే ఆయన చేతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందలాది థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో ఆయన పంపిణీ చేస్తుంటారు. అయితే… కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూతపడటంతో వాటి లీజుదారులందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు నడవకపోయినా ఎంతో కొంత మొత్తాన్ని దాని మెయిన్ టెన్స్ కు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు.… -
తలపతి 67: తెలుగులో విజయ్ స్ట్రెయిట్ మూవీ!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. -
చరణ్‌తో మరోసారి ఆలియా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా… -
ఓటిటిలో ‘వకీల్ సాబ్’… దిల్ రాజుకు అదనంగా 12 కోట్లు…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది… -
చరణ్-శంకర్ సినిమాలో పవన్!
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్… -
పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబో రిపీట్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్…
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!