Home
Dil Raju
Dil Raju News
-
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల కీలక సమావేశం
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం… -
‘పాగల్’ 14న వచ్చేస్తున్నాడు!
శుక్రవారం విడుదలైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’కూ మంచి ఓపెనింగ్స్ రావడంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో రాబోయే వీకెండ్ లోనూ సినిమాలు క్యూ కట్టేశాయి. ఇప్పటికే పూర్ణ ‘సుందరి’, సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ధి’, ‘బ్రాందీ డైరీస్’, ‘రావేనా చెలియా’, ‘అరకులో విరాగో’ చిత్రాలు శుక్రవారం విడుదలకు సిద్దమయ్యాయి. వీటీతో పాటు శనివారం ఆర్. నారాయణమూర్తి ‘రైతన్న’ సైతం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. తాజాగా శనివారం విశ్వక్ సేన్ మూవీ ‘పాగల్’ను ఈ నెల… -
శంకర్ సినిమాకు కియారా షాకింగ్ పారితోషికం
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ బ్యూటీ భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె డిమాండ్ చేసిన 5 కోట్ల రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు 2కోట్ల వరకు తీసుకొనే కియారా ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో… -
వెండితెరపై మెరువబోతున్న ఐకాన్ స్టార్ డాటర్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట వారసుల తెరంగేట్రమ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మాట వినగానే మీ మనసులో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఆర్టిస్టుగా కెమెరా ముందుకు రాబోతున్నాడేమో అనే సందేహం రావడం సహజం. కానీ విషయం అది కాదు… ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్టుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి ముద్దుల కూతురు అర్హా బాలనటిగా పరిచయం కాబోతోందట. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు… అర్హా ప్రధాన పాత్రలో ఓ… -
వేణు శ్రీరామ్ కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన దిల్ రాజు!
పదేళ్ళ క్రితం తనను ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయం చేసిన ‘దిల్’ రాజు కాంపౌండ్ నుండి వేణు శ్రీరామ్ బయటకు రాలేకపోతున్నాడు. అదే బ్యానర్ లో ఐదేళ్ళ క్రితం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాలను రూపొందించాడు వేణు శ్రీరామ్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… తర్వాత రెండూ ఒకదానిని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని ‘దిల్’ రాజు తీస్తాడా లేదా అనే సందేహాన్ని… -
‘ఆహా’ అనిపించేలా… విజయ్ తో తెలుగు టాప్ ప్రొడ్యూసర్ బైలింగ్యువల్!
తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ మీద కన్నేశాడా? అవుననే లాగానే ఉన్నాయి పరిణామాలు అయితే! కోలీవుడ్ లో ఇళయదళపతిగా విజయ్ కి తిరుగులేదు. అయితే, సూర్య, కార్తీ, విశాల్, ధనుష్ లాంటి ఇతర తమిళ హీరోల్లాగా విజయ్ ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు మార్కెట్ పై పెద్దగా గురి పెట్టలేదు. ఈసారి మాత్రం టాలీవుడ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. ‘మాస్టర్’ సినిమాతో ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే వసూలు చేశాడు విజయ్… ‘దళపతి 66’… -
చరణ్, దిల్ రాజు, శంకర్ మీటింగ్… త్వరలోనే అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి 15” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ మేకర్స్ నుంచి ఈ ప్రకటన రాగా… అప్పుడే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోయాయి. అయితే తాజాగా “ఆర్సి 15” టీం రామ్ చరణ్, శంకర్ లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కలిసి ఉన్న పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.… -
‘దిల్’ రాజు, అజయ్ దేవ్ గన్ కాంబోలో ‘నాంది’ హిందీ రీమేక్!
ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా చెప్పిన చిత్రం ‘నాంది’. ఇదే అందరినీ ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీశ్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించారు. మూవీ విడుదలైనప్పుడే ఆ యూనిట్ ను ప్రశంసించిన ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ… -
దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు… -
ఆఫీస్ స్టాఫ్‌కు దిల్ రాజు వ్యాక్సినేషన్!
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్‌కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్‌కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్…
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!