దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ప్రతి తెలుగు సినీ అభిమానుల్లో ఉంది. స్టార్ హీరోస్ తో సినిమాలని చెయ్యడంతో పాటు కంటెంట్ ని కూడా నమ్మి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడంలో ముందుండే దిల్ రాజు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ హిట్ కొట్టడానికి వెళ్లారు. అక్కడి స్టార్ హీరో దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమాని నిర్మించాడు. వంశీ పైడిపల్లి హీరోగా నటించిన వారిసు మూవీ…
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీస్తే అందులో ‘దిల్ రాజు’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఫ్యామిలీ సినిమాలు, స్టార్ కాంబినేషన్స్, చిన్న సినిమాలు, డిస్ట్రిబ్యుషన్… ఇలా సినిమాకి సంబంధించిన వ్యాపారం చేయడంలో దిల్ రాజు దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘వారిసు’ సినిమా చేస్తున్న దిల్ రాజు, ఆ మూవీ ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఈరోజు దిల్ రాజు పుట్టిన రోజు సంధర్భంగా తమిళనాడులో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అజిత్ కన్నా…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు…
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘వారిసు’ మూవీ తెలుగులో ‘వారిసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ విజయ్ ఫాన్స్ లో జోష్ నింపుతున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న వారిసు సినిమా నుంచి ఇప్పటికే ‘రంజితమే’ సాంగ్ రిలీజ్ అయ్యి తెలుగు తమిళ…
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే, డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ తక్కువ ఇచ్చి మన సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే గొడవ మొదలయ్యింది. ఈ గొడవని పట్టించుకోకుండా ‘వారిసు/వారసుడు’ ప్రమోషన్స్ ని చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు. ఎవరు ఏమనుకున్నా సరే ‘వారిసు’ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తానన్న దిల్ రాజు, అనుకున్నంత పనీ చేశాడు. ‘వారిసు’ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకి తెస్తున్నట్లు అఫీషియల్ గా…
Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే కాదు ‘వారిసు’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకూ వారిసు సినిమాని ద్విభాషా చిత్రంగానే…