యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఆ 5 సినిమాలు ఏంటంటే… దిల్, ఆర్య, భద్ర, కిక్, ఊపిరి. వివి వినాయక్…