సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా…