లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్‌లు తక్కువ సంఖ్యలో యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు.
Hyderabad CP DP: సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపారు. ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. ఈ దందా కోసం ఏకంగా పోలీసు శాఖ అధికారులనే వాడేసుకుంటున్నారు.