Jagapathi Babu: టాలీవుడ్ నటులలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తులలో హీరో జగతిబాబు ఒకరు. తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ తన నటననతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు…