Home
Diamond
Diamond News
-
ఈ చిన్ని గొడుగు ఖరీదు రూ. 30 లక్షలు… ఎందుకో తెలిస్తే షాకవుతారు…
సాధారణంగా గొడుగుకు 100 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. మరీ ఖరీదైనవైతే ఇంకొంత ఎక్కువ ఉంటాయని అనుకోవచ్చు. కానీ, ఈ చిన్న గొడుగు ఖరీదు తెలిస్తే నిజంగా షాకవుతారు. ఎందుకంటే బోమ్మలా కనిసించే చిన్న గొడుగు ఖరీదు ఏకంగా రూ. 30 లక్షల పైమాటే అంటున్నారు. దీని స్పెషాలిటీ ఎంటంతే ఈ గొడుగులో 175 క్యారెట్ల గొడుగును అమర్చుతారట. 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో 20 నుంచి 30 మంది వర్కర్లు 25… -
తలుపు తట్టిన అదృష్టం…రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన కూలి…
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని తలుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు పడిన కష్టం మొత్తం ఒక్కరాత్రితో పటాపంచలైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఇదికూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంతే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది. Read: శ్రీవారి సర్వదర్శనం… -
ప్లాస్టిక్ రాయి అనుకొని పారేద్దామనుకుంది… వజ్రం అని తెలిసి…
ఇంట్లో ఉన్న పాత వస్తువులను చాలా మంది బయటపారేస్తుంటారు. అందులో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ తెలియకుండా వాటిని పడేస్తుంటారు. అలా బయటపడేసే ముందు ఒకటికి నాలుగుమార్లు చెక్ చేస్తే ఇలా మీకు కూడా పాత వస్తువుల్లో విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది కదా. బ్రిటన్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ తన దగ్గర ఉన్న పాత వస్తువులను పాత గిల్టు నగలను చెత్తలో పారేద్దామని అనుకున్నది. ఆ పాత వస్తువులను బయటపడేసేందుకు పక్కన పెట్టింది. అదే… -
అదృష్టం అంటే వారిదే: పార్క్‌లో వాకింగ్ చేసేందుకు వెళ్లగా…
కొంతమందికి కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. రోజువారి కార్యక్రమాలు చేసే సమయంలో వారికి తెలియకుండానే లక్ష్మీదేవి వారి తలుపు తడుతుంది. ఓ వృద్ధ దంపతులకు నిత్యం పార్క్‌ల్లో వాకింగ్ చేయడం ఓ అలవాటుగా మారింది. ఓ రోజు ఈ దంపతులు ఆర్కాన్సాస్‌లోని క్రేటర్ డైమండ్ పార్క్‌కి వెళ్లారు. అక్కడ నోరిన్ రెడ్‌బర్గ్ ఆమె భర్త మైకెల్ లు వాకింగ్ చేస్తుండగా వారికి ఎదురుగా పసుపుపచ్చ రంగులో ఉన్న ఓ చిన్న రాయి కనిపించింది. మొదట ఆ… -
పొలం పనుల్లో వరించిన అదృష్టం… కోటీశ్వరుడైన రైతు …
కర్నూల్ జిల్లాలో రైతులకు విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో వజ్రాలు లభిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వజ్రాలు దొరుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఆ జిల్లాలోని ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చిన్న జొన్నగిరిలో పొలంలో పని చేసుకుంటుండగా ఆ రైతుకు ఈ విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రం ఏకంగా కోటి 25 లక్షలు పలికింది. వేలంలో భాగంగా వజ్రాన్ని కొనుగోలు చేశారు గుత్తి…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!