Diamond Necklace Found Public Dustbin: ఒక్కసారి ఊహించుకోండి మనకు గాని లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే ఎలాఉంటుందో. ఇక డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో గెంతులేస్తారు. అయితే పోగొట్టుకున్న వారికి వారి వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్‌ను ప్రమాదవశాత్తు చెత్తకుప్పల్లో పడేశాడు. కానీ., అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చేసరికి చాలా…