2492 Carat Diamond : కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్స్వానాలో గొప్ప విజయాన్ని సాధించింది. అది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రాన్ని కనుగొంది. ఈ వజ్రం 2492 క్యారెట్‌లని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్‌కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార…