ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్…
సినిమా ఎంత నిడివి (రన్ టైమ్) ఉందనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేదే ముఖ్యమని ‘దురంధర్’ చిత్రం మరోసారి రుజువు చేసింది. దాదాపు 3.5 గంటల (214 నిమిషాలు) రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్లు సాధించి, బ్లాక్‌బస్టర్ రేంజ్‌లోకి దూసుకుపోవడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం మరియు ఉత్కంఠభరితమైన కథనం…