Dhurandhar: రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ విడుదలై దాదాపు ఆరు వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్న ఈ సినిమా మరో చరిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ ఇప్పుడు ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. తొమ్మిదేళ్లుగా ఎవ్వరూ తాకలేని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలోని ‘బాహుబలి 2’ రికార్డును…