Dhurandhar: ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించిన ఈ చిత్రం కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ధురంధర్ భారతదేశంలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత.. రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు. అంతేకాదు.. ఈ సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ధురంధర్ రెండు భాగాలను…