టాలీవుడ్ లో ఎం. ఎం. కీరవాణి, మణిశర్మ ఇద్దరూ దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకమైనదై ఉండాలి. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు ‘బలమెవ్వడు’ చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడటం విశేషం. R