Dhruva Natchathiram release date details: చియాన్ విక్రమ్ – గౌతమ్ మీనన్‌లు కలిసి చేసిన ధృవ నక్షత్రం సినిమా అనేక సినిమాల కష్టాలు పడుతోంది. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘ధృవ నక్షత్రం’ సినిమా వాయిదాల పర్వం అనంతరం డిసెంబర్ 24న రిలీజ్ కి విడుదలకు సిద్ధమైంది. అయితే ఆ రోజు కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని తెల్లవారు జామున 3 గంటల సమయంలో సోషల్ మీడియా…
బాహుబలి ఐదేళ్లు, KGF మూడున్నర ఏళ్లు, RRR రెండేళ్లు… ఇలా పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అవ్వడానికి టైమ్ పట్టడం మాములే కానీ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమా మాత్రం గత ఏడేళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూనే ఉంది. ఏడేళ్లు అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నక్షత్రం…
యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్, సౌత్ స్టార్ కార్తీలకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. వీళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మినిమమ్ గ్యారెంటీ అని అందరూ నమ్ముతారు. హోమ్లీ ఇమేజ్ ని ఎక్కువగా మైంటైన్ చేసే ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఈ దీపావళి ఫెస్టివల్ కార్తీ, ధనుష్, శివకార్తీకేయన్ మధ్య వార్ కి కారణం అయ్యింది. శివ కార్తికేయన్ నటిస్తున్న సైన్క్…