తాను భారత జట్టులో ఆడుతోంది తన తండ్రి కోసమే అని టీమిండియా యువ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. లక్నోపై 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024కు…