ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ధూమం. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీని కన్నడం, మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. ధూమం సినిమాకు యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.కేజీఎఫ్, కాంతార సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ…
ఫహాద్ ఫాజిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అందుకే ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఓటీటీల్లో ఫహాద్ ఫాజిల్ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఫహాద్ ఫాజిల్ నటించిన తాజా సినిమా ధూమమ్. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం…
మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోని స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ‘ఫాహద్ ఫజిల్’. మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఫాహద్, తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ సర్ గా ఫాహద్ ఫజిల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టఫ్ పోలీస్ ఆఫీసర్ గా, ఇగోయిస్టిక్ పర్సన్ గా ఫాహద్, పుష్పకి చాలా…
Dhoomam: కెజిఎఫ్ సినిమాతో భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు.