Anu Emmanuel: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. తాజాగా మీడియా…
రష్మిక మందన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులనుంచీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉందని విమర్శకుల అభిప్రాయం. తాజాగా, ఈ సినిమా…
టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు…