The Girlfriend: గర్ల్ ఫ్రెండ్ కోసం విజయ్ దేవరకొండ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్మిక మందన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులనుంచీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే, ఇందులో ఉన్న కంటెంట్ కారణంగా ఇది ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునేలా ఉందని విమర్శకుల అభిప్రాయం.
తాజాగా, ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యువ సంచలనం విజయ్ దేవరకొండ హాజరు కానున్నట్లు సమాచారం.
Also Read
ఈ సినిమా కంటెంట్ విషయంలో మరియు రష్మిక నటన విషయంలో మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, ఈ విజయ వేడుకను ఘనంగా నిర్వహించి, సినిమా విజయాన్ని మరింత మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!