Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు ముంబైలోని ధారావి స్లమ్ ఏరియా చుట్టూ తిరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాజెక్టు రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చ
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవి పునరాభివృద్ధి ఇప్పుడు ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, కొత్తగా ఏర్పడిన ధారవి, దాని పరిసరాల నివాసితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతున్న సర్వేకు తన మద్దతును అందించింది.
Dharavi Project: ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు ఎలాంటి అనవసర ప్రయోజనం చేకూర్చలేదని హైకోర్టులో పేర్కొంది.