Home
Dhanush Vaathi
Dhanush Vaathi News
-
Dhanush: తెలుగులో మంచి డెబ్యు దొరికినట్లేనా?
ధనుష్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూడడమే కష్టం అనే దగ్గర నుంచి వీడురా హీరో అంటే అనిపించే స్థాయికి ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. హీరో అవ్వాలి అనుకునే వాళ్ళకే కాదు ఒక డ్రీమ్ ని అచీవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళందరికీ ధనుష్ నిజంగానే ఇన్స్పిరేషన్. తమిళనాడు నుంచి ఇప్పుడు సూర్య, కార్తి, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు తెలుగు మార్కెట్ కోసం బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు కానీ మూడు దశాబ్దాల క్రితమే… -
Sir: అన్ని ప్రీమియర్ షోస్ హౌజ్ ఫుల్… ధనుష్ కి ఇది బెస్ట్ లాంచ్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే కోలీవుడ్ హీరో ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు. హాలీవుడ్ లో గ్రే మ్యాన్ చేసిన ధనుష్, ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగాడు. ప్రతి చోట స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న ధనుష్, తెలుగులో ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులని పలకరించాడు. ఈసారి మాత్రం ధనుష్ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా… -
Dhanush: ‘సార్’ ట్రైలర్ వచ్చేస్తోంది…
మోస్ట్ టాలెంటెడ్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతో ధనుష్ తెలుగు మార్కెట్ లో తన బ్రాండ్ వేల్యూ పెంచుకోవాలని చూస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది.విజయవాడలో 90’ల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పక్కా కమర్షియల్ సినిమాకి జీవీ… -
Dhanush: ఫిబ్రవరి 4న సార్ ఆడియో లాంచ్…
హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి చోటా హిట్స్ కొడుతున్న హీరో ధనుష్. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా రోజులుగా తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ని పలరిస్తున్న ధనుష్, మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తూ చేసిన సినిమా ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్… -
Dhanush: అక్కడ తమ్ముడికి అన్నే పోటీ…
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్టు తీస్తే అందులో టాప్ 5 ప్లేస్ లో ఉండే హీరో ‘ధనుష్’. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ లాంగ్వేజస్ లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్… -
Sir: కొత్త జర్నీ మొదలుపెట్టిన ధనుష్ ‘సార్’…
ప్రస్తుత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వినిపించే టాప్ 5 హీరోల పేర్లలో ‘ధనుష్’ పేరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్టార్ హీరో అవ్వగలరు కానీ ఏ పాత్రలో అయినా నటించే యాక్టర్ మాత్రం అవ్వలేరు. ఈ యాక్టింగ్ అండ్ స్టార్ ఇమేజ్ ఉన్న రేర్ హీరోల్లో ఒకడైన ధనుష్ హిందీ, ఇంగ్లీష్, తమిళ బాషల్లో సినిమా చేస్తూ మార్కెట్ ని… -
Sir/Vaathi: ధనుష్ సినిమా కోసం 7 స్క్రీన్ తో కలిసిన సితార…
కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’. ‘సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేస్తున్న…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!