Hero Dhanush Tweet on RaayanSuccess: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్‌లో నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మించారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వసూళ్ల వర్షం కురుస్తోంది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రాయన్ నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది. Also Read:…