కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య-ధనుష్ విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ స్టార్ కపుల్ విడిపోయారు. ఈ వార్త ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యులకు అంతగా నచ్చలేదని చెప్పాలి. ధనుష్ తండ్రి కస్తూరి రాజా వారు విడిపోవడాన్ని కుటుంబ తగాదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్…