Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది.