టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలానే కొన్ని అనవసరమైన వివాదాలల్లోను శివాజీ పేరు వినిపిస్తోంది. శివాజీ ముఖ్యపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ధండోరా’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. Also Read : JanaNayagan : జననాయగన్.. తెలుగు రైట్స్ నాగవంశీ నుండి.. దిల్ రాజు చేతికి ఈ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు సినిమా…
ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా…