ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా…
నేషనల్ అవార్డ్ సాధించిన ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ హిట్ ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో కొత్త చిత్రం ‘దండోరా’ రూపొందుతోంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా చిత్రీకరణ దశలో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ చిత్రం, తాజాగా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. 25 రోజుల పాటు నిరంతరంగా జరిగే ఈ షెడ్యూల్‌లో…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం రోజున ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసుకుంది.ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర…