యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ ఆల్బమ్ నుంచి బయటకి వచ్చిన లిరికల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ కి వీడియో…
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏ యంగ్ హీరోకి లేని ఫిల్మోగ్రఫీ విశ్వక్ సేన్ సొంతం. ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మాస్ కుర్రాడిగా కనిపించిన విశ్వక్, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే రోల్ చేశాడు. ‘హిట్’ సినిమాలో పోలిస్ పాత్ర చేసిన విశ్వక్, చాలా వేరియేషణ్ చూపించాడు. ఆ తర్వాత ‘పాగల్’ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన విశ్వక్, నేను…