Balagam: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కథలు మారాయి.. ప్రేక్షకులు మారారు. స్టార్ హీరోలు.. యాక్షన్.. ఫైట్లు .. ఇలాంటివే అని కాకుండా. చిన్న సినిమాలు.. లో బడ్జెట్ చిత్రాలు.. కథ ఉన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. దీనివలన చిన్న దర్శకులు వెలుగులోకి వస్తున్నారు.
పాన్ ఇండియా మూవీస్ గా శివరాత్రికి విడుదల కావాల్సిన 'శాకుంతలం, ధమ్కీ' వాయిదా పడుతున్న నేపథ్యంలో రెండు చిన్న సినిమాలు ఆ స్థానంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు', యశ్వంత్ నటించిన 'ఊ అంటావా మావ... ఊ ఊ అంటావా మావ' ఈ నెల 18న రాబోతున్నాయి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్, ధమ్కీ మూవీ ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఇటివలే బయటకి వచ్చిన ‘ఆల్మోస్ట్ పడి పోయిందే పిల్లా’ సాంగ్ కూడా ఇన్స్టాంట్…
యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ ఆల్బమ్ నుంచి బయటకి వచ్చిన లిరికల్ సాంగ్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ సాంగ్ కి వీడియో…
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించగా.. నివేదా పేతురాజ్ సహనటిగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఫస్ట్ లుక్ ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. అంగమాలి డైరీస్‌కి రీమేక్ అయిన ఫలక్‌నుమా దాస్ తర్వాత ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం
Vishwak Sen: టాలీవుడ్ వైపుంగ్ హీరో విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు. మొదటి నుంచి అదే యారోగెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడని నెటిజన్ల చేత విమర్శలు అందుకొంటున్నాడు.