మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమాకా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ధమాకా సినిమా…
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో రవితేజ ముందెన్నడూ లేనంత జోష్ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ‘ధమాకా’ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్న రవితేజ, తన డైరెక్టర్ ‘ట్రియో’ని రంగంలోకి దించాడు. ఈమధ్య కాలంలో తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన ‘గోపీచంద్ మలినేని’, ‘బాబీ’, ‘అనీల్ రావిపూడి’లతో రవితేజ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. రవితేజకి ‘క్రాక్’, ‘రాజా…