ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలనుమరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ సినిమాలు హిట్ అయితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా రీమేక్స్ చేస్తుంది బాలీవుడ్. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, దడక్ సీక్వెల్స్ చిత్రాలు. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో హిట్టైన క్షణం చిత్రాన్ని బాఘీ2గా, తమిళ సినిమా వెట్టైని బాఘీ3గా ప్రేక్షకులకు అందించాడు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు.. సెకండ్ కథకు అసలు సంబంధమే…
మరాఠిలో సూపర్ హిట్ అయిన సినిమా సైరాత్. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా అనేక భాషల్లో రీమేక్ అయి హిట్ అయింది. అలా బాలీవుడ్ లోను దడక్ పేరుతో రీమేక్ చేసారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఇషాంత్ కట్టర్ హీరో గా నటించగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించగా అజయ్, అతుల్ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ…
యానిమల్‌తో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరిలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. త్రిప్తి కెరీర్ యానిమల్ కు బీఫోర్, ఆఫర్ట్‌లా ఛేంజ్ అయ్యింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూజ్‌లో విక్కీ కౌశల్‌లో ఆడిపాడిన ఈ చిన్నది. విక్కీ విద్యా కా వో వాలా మూవీలో రాజ్ కుమార్ రావ్‌తో…