దేవర.. RRR వంటి సూపర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండి ట్రోలింగ్ జరుగుతునే ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మోస్తారులో నెగిటివ్ ట్రెండ్ జరిగింది. తాజాగా దేవర నుండి రెండు రోజుల క్రితం సెకండ్ సాంగే రిలీజ్ అయింది. చుట్టమల్లే అంటూ వచ్చి�