జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 లకు పైగా ప్రీమియర్స్ తో దేవర ఈ నెల 27న రిలీజ్ కానుంది. ప్రస్తుత ట్రెండ్స్ చుస్తే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ సేల్స్ రూ. 15 కోట్ల దాటేశాడు దేవర. అటు ఆంధ్ర లోను ఇదే స్థాయి…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్…
1 – ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవర మొదటి రోజు 1 am షోస్ మొత్తం 300 2 – ఒక్క ఈస్ట్ గోదావరి జిల్లలోనే దగ్గర దగ్గర 100 షో లు, తారక్ గత చిత్రాల రికార్డులు బద్దలు.. కాకినాడలోనే 22 షో లు 3 – తణుకు టౌన్ ఒక్కటీ 60 లక్షలు అడ్వాన్స్ బేసిస్ మీద దేవర రిలీజ్, ఇది టౌన్ రికార్డు 4 – దేవర ప్రీమియర్ + రెగ్యులర్ షోస్ కలిపి…
రెండు తెలుగు రాష్టాల్లో ఎక్కడ చుసిన దేవర మ్యానియా కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమెండేషన్స్, బెన్ ఫిట్ షోస్ ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా ఓవర్సీస్ తెలుగు స్టేట్స్ ఒకేసారి షోస్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవర పైనే డిస్కషన్స్. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్న దేవర భారీ ఎత్తున ప్రీమియర్స్ వేస్తున్నారు ఆంధ్ర ఏరియాలో. కృష్ణ గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడి కాస్త ఎక్కువగా…
‘దేవర’ రిలీజ్ కు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవరకు ప్రత్యేకే షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు ఏపీ, టీజీ ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో నైజాంలో తెల్లవారుజామున 1: 08 షోస్ ప్రదర్శించేందుకు దేవర నిర్మాతలు ఓ లిస్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని…
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న దేవర మాత్రమే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటు ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. కల్కి తర్వాత భారీ సినిమాలు ఏవి లేకపోవడంతో వాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడుదేవర ఆ గ్యాప్ కవర్ చేసి కలెక్షన్స్ కొల్లగొడుతుందని టాలీవుడ్ భావిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్సు బుకింగ్స్ లో…
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను…
జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. Also Read…