Devara : దేవర బుకింగ్ ఎర్లీ ట్రెండ్స్.. రికార్డ్స్ బద్దలు
- భారీ ఎత్తున దేవర డే - 1 ప్రీమియర్స్
- అడ్వాన్స్ సేల్స్ అదరగొడుతున్న దేవర
- హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న దేవర టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవర మొదటి రోజు 1 am షోస్ మొత్తం 300
2 – ఒక్క ఈస్ట్ గోదావరి జిల్లలోనే దగ్గర దగ్గర 100 షో లు, తారక్ గత చిత్రాల రికార్డులు బద్దలు.. కాకినాడలోనే 22 షో లు
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
3 – తణుకు టౌన్ ఒక్కటీ 60 లక్షలు అడ్వాన్స్ బేసిస్ మీద దేవర రిలీజ్, ఇది టౌన్ రికార్డు
4 – దేవర ప్రీమియర్ + రెగ్యులర్ షోస్ కలిపి మొత్తం – 470 షోస్ కి గాను రూ . 5.11 కోట్ల గ్రాస్ , Occupancy – 70%
5 – దేవర నార్త్ అమెరికా 2మిలియన్ దాటి 3 మిలియన్ కు పరుగులు
6 – బెంగుళూరు దేవర అడ్వాన్స్ సేల్స్ ఇప్పటి వరకు 430షోలకు గాను 3.00 కోట్లు రూపాయల దాటేసింది.
7 – హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదటి రోజు 1.25 కోట్లు కలెక్ట్ చేసి అవకాశం.
8 – దేవర ఓవర్సీస్: మొదటి రోజు ప్రీ-బుకింగ్స్ అరవిందసమేత ఫుల్ రన్‌ను అధిగమించి రికార్డు నమోదు చేసింది
Note : ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కలెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి.. గమినించగలరు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?