దేవర సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే కాలర్ ఎగరేసే సినిమా అందించాడు తారక్. చాలా కాలంగా అభిమానులతో దూరంగా ఉన్నాడు తారక్. వారిని కలిసేందుకు దేవర ఆడియో లాంఛ్ ప్లాన్ చేసాడు కానీ ఆ వేడుక కూడా కొన్ని కారణాల వలన రద్దు కావడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అటు తారక్ కూడా ఆ…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మరికొద్ది రోజుల్లో 50రోజలు పూర్తి చేసుకోనుంది. అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికి దేవర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్…
ప్రస్తుత రోజుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా మూవీస్, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్‌కు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. నేడు రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ…
ఓటీటీలు ఈ వారం సాలిడ్ ప్రాజెక్ట్ లతో పండగ చేసుకోబోతున్నాయా..? అంటే అవుననే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కంటెంట్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. టాప్ హీరోల ఫ్యాన్స్ కు ఈ వీకెండ్ మాంచి ట్రీట్ దొరుకుతుంది.అందుల్లోను నందమూరి హీరోల ఫ్యాన్స్ కే కాదు దేవర సినిమాను థియేటర్లో చూడలేని వారికి…42 రోజుల తర్వాత ఓటీటీలో సినిమా ఛాన్స్ దొరికింది. కలెక్షన్స్ పరంగా 500 కోట్లు కొల్లగొట్టిన దేవర సినిమా ఈనెల…
Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అనేక ప్రాంతాలలో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన…
YVS Chowdary : అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది.
యంగ్ టైగర ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్న చూడాలి అనే ఆడియెన్స్ ఫిక్స్ అయి దేవరను ఎగబడి చూసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించాయి.ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా నుండి…
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెప్టెంబరు 27 న రిలీజ్ అయిన ఈ సినిమా 30 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుని అర్ధశతా దినోత్సవం వైపు పరుగులు తీస్తుంది. Also Read…
Koratala Siva Planning Big For NTR Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నాన్ స్టాప్ గా కోటి రూపాయల వసూళ్లు మాత్రం కచ్చితంగా సాధిస్తోంది. సినిమా విడుదలై 21 రోజులవుతోంది అయినా 19వ రోజు, 20వ రోజు కూడా కోటి రూపాయలు సాధించడం విశేషం. మూడువారాల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే…