Home
Devara
Devara News
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎప్పుడూ ప్రత్యేకం. అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే తారక్, తాజాగా చేసిన ఓ పని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఓ దివ్యాంగుడైన అభిమాని (మాట్లాడలేడు, వినలేడు) తారక్‌ను చూడాలన్న తపనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్,… -
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పెద్ది రిలీజ్ అయి ఓటీటీ లోకి వచ్చేసినా, జాన్వి కపూర్ కి మరొక తెలుగు సినిమా దక్కలేదు. పెద్దితో ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా? తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందా, లేదంటే అసలు ఈ అమ్మని పట్టించుకునేవాడే లేడా? అనే చర్చ సంచలనం రేపుతోంది. జాన్వి కపూర్ టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది. డెబ్యూ మూవీ ‘ధడక్’ హిట్ తర్వాత హిందీలో ఎన్ని సినిమాలు… -
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరికి వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకొని ఉండాలా? ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే అనే విషయం అందరికీ… -
Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్పోర్ట్ వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. దేవరతో సాలిడ్ హిట్ అందుకుని తన మార్కెట్ ను నార్త్ లోను పదిలం చేసుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన వార్ తో ప్లాప్ అందుకున్న ఎన్టీఆర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్… -
Janhvi Kapoor : కరణ్ జోహార్ హ్యాండిచ్చిన జాన్వీ కపూర్..!
ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో అందాల తార జాన్వీ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు పలకరించినా, ఇప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు జాన్వీ షాకిచ్చింది. ఆయనకు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్మెంట్ నుండి బయటకు వచ్చేసి, సొంతంగా తన కెరీర్… -
NBK : కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై, అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈ సారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే… -
Jr NTR : దేవర 2 విషయంలో ఎం జరుగుతుంది.. అసలు వాస్తవం ఏంటంటే?
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. భారీ నెగిటివిటిని సైతం తట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది… -
Jr NTR : ఎన్టీఆర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర 2 ఇప్పట్లో లేనట్టే?
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా… -
Chikiri : లంగావోణీ వేసినా, శారీ కట్టినా జాన్వీ ఎక్స్ పోజింగ్ చేయాల్సిందేనా..?
దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే. Also…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!