Devara Fear Song Out Now: మాన్ ఆఫ్ మాసెస్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఒక కీలక పాత్ర�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా ష