All Eyes and Ears on First Talk From Devara Early Shows: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు ఆరేళ్ళ తరువాత రాబోతున్నారు. కాబట్టి ఆయన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేమికుల సైతం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మునుపెన్నడూ లేనివిధంగా అమెరికాలో ప్రీమియర్స్ కాస్త ముందుగానే…