డిజిటల్ రికార్డులని చెల్లా చెదురు చేస్తూ దేవర గ్లిమ్ప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ ని మాస్ మహారాజాగా చూపించి నందమూరి అభిమానులనే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. బ్లడ్ మూన్ షాట్ నుంచి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తేరుకోలేదు. కొరటాల శివ కంబ్యాక్ ని ఊహించారు కానీ ఈ రేంజ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవరు కలలో కూడా అనుకోని ఉండరు. ఎర్ర సముద్రంలో దేవర చేసిన…
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో… దేవర పై భారీ అంచనాలున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఏప్రిల్ 5న అదిరిపోయే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్‌తో దేవర పార్ట్ 1 చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్…
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్…
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం.…
తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అభిమానుల కోసం మాస్ స్టఫ్ ఇస్తూనే…
సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న దేవర సినిమా రేంజ్ ఏంటో అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ గేమ్…
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు,…