ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సి�
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో… దేవర పై భారీ అంచనాలున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఏ
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోష�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర ను
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పె�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి ‘దేవర’ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ ల�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటిభాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే దేవర నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్. ఈ రెండు తప్ప దేవర నుంచి అఫీషియ�
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్క�
కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమాలకి కూడా సోషల్ మెసేజ్ అద్ది ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు గుర్తొస్తాడు, రెస్పాన్సిబిలిటీతో రాసే ఒక రైటర్ గుర్తొస్తాడు. అలాంటి కొరటాల శివ ఆచార్య సినిమాతో చాలా నెగటివిటిని మూటగట్టుకున్నాడు. ఆ చెడ్డ పేరు అంతా ఒకేసారి తుడిచేయడానికి, తన సత్తా