ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్‌గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎన్టీఆర్‌కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే… మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు…