జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. Also Read : Golden…
ఒక్క సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హిట్ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్ పడగానే ఆఫర్స్ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్ వరుస విజయాల తరువాత వార్2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్ తన పూర్తి…
‘ఆచార్య’ పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో భారీ విజయం సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024 లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ విజయం వచ్చినప్పటికీ, కొరటాల శివ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ప్రస్తుతం ఆయన ‘దేవర 2’ పై పనిచేస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. Also Read : Vishvambhara :…