యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది. Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు!…
వాస్తవానికైతే.. దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌తో సినిమా ఆడదని అనుకున్నారు. అదే జరిగితే.. దేవర 2 రావడం కష్టం అని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. ఆడియెన్స్‌కి స్లో పాయిజన్‌లగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో వచ్చిన సినిమా అవడంతో.. ఫస్ట్ డే దుమ్ముదులిపేసింది దేవర పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద…